ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట మరియు సంజీవిని కార్డు ప్రతో ఒక్కరు పొందాలి

టాటా డి.ఎన్. సి. సంజీవని పలమనేరు నియోజకవర్గ పేషంట్ కేర్ మేనేజర్ నిత్య బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్11 బైరెడ్డిపల్లి వైద్యాధికారి విజయచందర్ అధ్యక్షతన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు టాటా డి.ఎన్. సి సంజీవని పలమనేరు నియోజకవర్గ పేషంట్ కేర్ మేనేజర్ నిత్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ సేవలు మరియు సౌకర్యాల గురించి తెలియజేసారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ మరియు సంజీవిని కార్డు పొందాలనికె.సి.డి ట్రైనింగ్ ఇచ్చారు సంజీవని టాటా...