ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి

ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి -సూళ్లూరుపేటలో ఏఐటీయూసీ నిరసన గరుడధాత్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో ఎదుట శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి ఇలప నాగేంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు...