ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీలో 9 పదవులు దక్కించుకున్న బైరెడ్డిపల్లి
జిల్లా కమిటీలో తొలిసారిగా బైరెడ్డిపల్లి కి సముచితస్థానం . బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు19 చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు సల్లా శివశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ చిత్తూరు లో ఘనంగా మంగళవారం ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య ఆతిధిగా మాజీ రాజ్యసభ సభ్యులు,ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టి.జి.వెంకటేష్ హాజరై నూతన జిల్లా ఆర్యవైశ్య వివిధ విభాగాల కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించినరు.ఈ నూతన కమిటీ జిల్లాలో ఆర్యవైశ్యల అభివృద్ధికి కృషిచేసి రాష్ట్ర స్థాయిలో...