ఆలయం వద్ద పూర్వ విద్యార్థులచే అన్నదాన కార్యక్రమం
కార్వేటి నగరం జూలై 25 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరంలో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో శనివారం రాత్రి రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2003 వ సంవత్సరం చదివిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు చే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా అన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.