ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు పంపిణీ

కార్వేటినగరం ఆగస్టు 11 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండల కేంద్రంలో ఉన్న రాజా కుమార్ స్వామి రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చదువుతున్న వారికి యూనిఫాం దుస్తులను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యులు మరియు మాల ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు యుగంధర్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ స్వరూప ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల చదువుతున్న ప్రతి ఒక్కరూ...