ఇంటింటా సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

టిడిపి మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వెంకటాచలం రామ కుప్పం ఆగస్టు 13 గరుడ ధాత్రి న్యూస్ ప్రతి ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటూ మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పి వెంకటాచలం పేర్కొన్నారు గురువారం ముద్దనపల్లి పంచాయతీ ఆవులు కుప్పం గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తించారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందే...