ఇంటింటికి తెలుగుదేశం ప్రగతికి సందేశం

- సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రగతికి పరుగులు - కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశంలో సత్యవేడు టిడిపి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి నారాయణవనం ఆగస్టు 16 (గరుడ ధాత్రి న్యూస్) చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి తో ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని సత్యవేడు టిడిపి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నారాయణవనం మండలం కళ్యాణపురం పంచాయతీలో మండల టిడిపి అధ్యక్షులు పి గిరిబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి...