ఇంధన సరఫరాలో తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు..!

*కడప జిల్లా......* *ఇంధన సరఫరాలో తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు..!* * *జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి* * *జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డా. నిధి మీనా లతో కలిసి పాత్రికేయుల సమావేశం* * *జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఫోన్: 08562-246344 ఏర్పాటు* కడప, ఏప్రిల్ 27 : జిల్లాలో ఇటీవల పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సమానంగా, నిరంతరంగా ఇంధనం అందించేందుకు తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్...