ఇది మా కష్టం-మా ప్రతిభ- అవమానిస్తే ఊరుకోము

* కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద కదం తొక్కిన ఉపాధ్యాయులు * డీఎస్సీ పై అసత్య ఆరోపణలు సరికాదు * ఉపాధ్యాయుల ఆగ్రహం కుప్పం,ఆగస్టు 08 (గరుడ ధాత్రి న్యూస్): ఇది మా కష్టం, మా ప్రతిభ, అవమానిస్తే ఊరుకోబోమని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలో కొనసాగిన డీఎస్సీ నియామకాల పై వైసిపి రాద్ధాంతం చేయడం పట్ల ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై శనివారం కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మెగా డీఎస్సీ...