GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:02 am Digital Edition : GURU SWAMY

ఇద్దరు డైట్ అధ్యాపకులకు జిల్లా ఉత్తమ అవార్డులు

కార్వేటి నగరం సెప్టెంబర్ 4 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం లో ఉన్న జిల్లా విద్య శిక్షణ సంస్థ డైట్ లో మోహన్ రెడ్డి, సుధారాణి వీరిద్దరికీ జిల్లా ఉత్తమ అవార్డు వచ్చినట్లు డైట్ ప్రధానాచార్యులు విజయేందర్ రావు తెలిపారు. వీరికి చిత్తూరులో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు ఆయన తెలిపారు.