ఇళ్లు కట్టాలి… ఇళ్ల స్థలాలు ఇవ్వాలి… క్రమబద్దీకరించాలి – ఏపి సిఎం
ఇళ్లు కట్టాలి... ఇళ్ల స్థలాలు ఇవ్వాలి... క్రమబద్దీకరించాలి -ప్రజలకు విద్య, వైద్యం, విద్యుత్ భారాలు తగ్గాలి -జాతీయ, అంతర్జాతీయ విద్యకు పావల వడ్డీ రుణాలు -ఎస్సీలకు కలిగే ప్రయోజనాలన్నీ బుడగజంగాలకు కల్పించండి -రూరల్ ఆటోనగర్‌ల ఏర్పాటుపై దృష్టి సారించండి -అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండ్ రావాలి -పేదల సంక్షేమం కోసమే సమీక్షలు... సమావేశాలు -7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్త స్థాయిలో అందరికీ ఇళ్లు ఇవ్వాలని... అవసరమైన వారికి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్దీకరించడం వంటి...