ఈనెల 27, 28,29 తేదీల్లో నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో సెజ్ ప్రాంగణంలో మహానాడు
-టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో 10 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు -"మహానాడు" నిర్వహణకు 19 కమిటీలు -సమన్వయ కమిటీ కన్వీనర్‌గా మంత్రి నారా లోకేశ్ -పలు కమిటీల్లో భాగస్వాములుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పార్టీ నేతలు -యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ - పయ్యావుల కేశవ్ కన్వీనర్‌గా సభా నిర్వహణ కమిటీ -మహానాడు కు 5 లక్షల మంది హాజరు - అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ✍️ మహానాడు నిర్వహణకు తెలుగుదేశం పార్టీ 19 కమిటీలను...