ఈ నెల 19 న గూడూరు లో మినీ మహానాడు
ఈ నెల 19 న గూడూరు లో మినీ మహానాడు -వేదిక గూడూరు లోని పి వి ఆర్ కళ్యాణ మండపం తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పా శిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని గూడూరు నియోజకవర్గం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశంపార్టీరాష్ట్ర,పార్లమెంట్ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ లు, మండల అనుబంధం సంఘ సభ్యులతోపలువురు ముఖ్యనాయకులతో మినీమహానాడు నిర్వహణపై...