ఈ నెల 4న కుప్పంలో ఇంటి మంజూరు పత్రాలు పంపిణీ
* కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు. కుప్పం, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పురపాలక సంఘంలో 4 తేదీ ఆదివారం ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10.00 గంటలకు పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణం లో జరుగుతుందన్నారు. ఎన్.టి.ఆర్.హౌసింగ్ స్కీం కు సంబంధించి 189 మంది అర్హులైన లబ్దిదారులుకు ఇంటి మంజూరు పత్రములు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి,...