కార్వేటినగరం సెప్టెంబర్ 23 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం రాస్ వృద్ధాశ్రమంలో హెల్ప్ఏజ్ ఇండియా, రాస్ సంయుక్తంగ, కలిసి ఉచితముగా కంటి స్క్రీనింగ్ టెస్ట్ లు చేయించి అద్దములు 250 మందికి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ. కళాధర్ ఎస్. పి. ఓ., ఎల్. మెరినల్. ఎస్. పి . ఎం. మరియు ఈ కార్యక్రమంలో రాస్ బాలాజీ రెడ్డి, వెంకటేష్, ప్రకాష్. బాలకృష్ణ, భారతి, కలుసుకోవడం జరిగింది