ఉచితం లేదోయ్… నాలుగు వేలు ఇవ్వాల్సిందే -సత్యవేడులో ఇసుక వ్యాపారం దందా..!
ఉచితం లేదోయ్... నాలుగు వేలు ఇవ్వాల్సిందే -సత్యవేడులో ఇసుక వ్యాపారం దందా గరుడధాత్రి న్యూస్ : ఇల్లు కట్టుకుంటున్నారా... ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుంది... ఇది చెవులారా వినడానికి మాత్రమే... నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో నిర్మాణాలకు ఇసుక కొరత తీవ్రంగా ఉంది ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారు విధి లేక వేలుకు వేలు పోసి ఇసుకను పొందాల్సిన దయనీయ పరిస్థితి వచ్చింది సత్యవేడుకు ఇసుక రావాలంటే ... నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగ, కారని ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిందే. అయితే ట్రక్కు ఇసుక నేడు...