GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 7:08 pm Digital Edition : GURU SWAMY

ఉచిత కంటి చికిత్స శిబిరంలో 43 మందికి వైద్య పరీక్షలు11మంది చికిత్స కు ఎంపిక

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు2

బైరెడ్డిపల్లి జడ్.పి.ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం కుప్పం పి.ఈ.ఎస్.ఆధ్వర్యంలో మహాతి ఫౌండేషన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 43 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా11 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక అయినట్లు మహతి ఫౌండేషన్ సిబ్బంది మునెప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షలు కు హాజరు అయిన వారికి మహతి ఫౌండేషన్ ఉచిత భోజన వసతి కల్పించారు.