ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

నాగలాపురం మండలం జానకాపురం గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేట్ డాక్టర్ ముత్యాల చిన్ని కృష్ణుడు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ దేవత అంకాల పరమేశ్వరి జాతర సందర్భంగా ఈ శిబిరాన్ని కార్యనిర్వాహకుడు ప్రతాప్ నాయుడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బి. రామచంద్రన్ (ఎంబిబిఎస్, నాగలాపురం) హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు సేవాభావంతో ప్రతాప్ నాయుడు ఈ శిబిరాన్ని నిర్వహించడం విశేషం....