ఉత్తమ వార్డెన్ అన్నా కుప్పస్వామి యాదవ్‌కు ఘన సన్మానం

కార్వేటినగరం. ఆగస్టు 23 గరుడదాద్రి న్యూస్ చిత్తూరు జిల్లా ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అవార్డు గ్రహీత, యాదవ ఎంప్లాయిస్ సొసైటీ (YES) జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నా కుప్పస్వామి యాదవ్‌ను ఆదివారం కార్వేటినగరంలో ఘనంగా సన్మానించారు. GD నెల్లూరు నియోజకవర్గ YES నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొని ఆయనను శాలువా, పూలమాలలతో సత్కరించారు. సమాజ సేవలో మరియు ఉద్యోగ బాధ్యతల్లో కుప్పస్వామి యాదవ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో YES...