ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశ కల్పించిన కూటమి ప్రభుత్వం…

ఏపీ జేఏసీ అమరావతి నేత టి.గోపాల్ తిరుపతి, జులై 2 : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఈసారి కూడా నిరాశ మిగిల్చిందని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు టి గోపాల్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగ ఉపాధ్యాయులు కాంట్రాక్టు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సుమారు 65 లక్షల మంది ఓటర్లు కోటి ఆశలతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలా ఓట్లు వేశారన్నారు. గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ...