ఉనికి కోసమే వైసిపి దీక్షల రాద్ధాంతం

వైసీపీపై శాంతిపురం టిడిపి నాయకుల ఆగ్రహం. కుప్పం,ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్): కేవలం ఉనికి కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ ఉందని శాంతిపురం తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం శాంతిపురం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు, శాంతిపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిగం ఉదయ్ కుమార్ నాయుడు, టిడిపి ప్రధాన నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, జెనీ, నాగరాజు,...