ఉపసంహరణ చేసుకొన్న ఎం.పి.టి.సి.అభ్యర్థులు 32 కి చేరుకున్నది

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్26 బి-ఫారాలు, అభ్యర్థిత్వ ఉపసంహరణలకు అక్టోబర్ 27 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉన్నపటికీ సోమవారం 21 మంది ఉపసంహరణ చేసుకున్నారని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి మరియు ఎంపీడీఓ కె. ఆనందబాబు తెలిపారు. బైరెడ్డిపల్లి మండలం లోని చప్పిడిపల్లి నుంచి నలుగురు, ధర్మపురి నుంచి ముగ్గురు, గొల్లచీమనపల్లి, నెల్లిపట్ల, వెంగంవారిపల్లి నుంచి ఇద్దరు చొప్పున, బైరెడ్డిపల్లి–I, బేలుపల్లి, దేవదొడ్డి, కడపనత్తం, కమ్మనపల్లి, లక్కనపల్లి, పాతపేట, తీర్థం నుంచి ఒక్కొక్కరు ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ 25న ఉపసంహరించుకున్న...