ఉపాధి హామీ కూలీలకు తాత్కాలిక నీడ పరిశుభ్రమైన తాగునీరు సౌకర్యం కల్పించాలి- ఐ ఎఫ్ టి యు డిమాండ్
గరుడధాత్రి న్యూస్ : నాగలాపురం మండలంలో పనిచేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పని చేసే ప్రదేశంలో తాత్కాలిక టెంట్ ద్వారా నీడ పరిశుభ్రమైన త్రాగునీరు సౌకర్యం కల్పించాలని ఐ ఎఫ్ టి యు నాయకులు ఆర్ మురుగేషన్ పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. నాగలాపురం పంచాయతీకి చెందిన గ్రామీణ ఉపాధి కూలీలు చెరువులో పూడికి తీసే పని చేస్తుండగా ఐ ఎఫ్ టి యు నాయకులు ఆర్ మురుగేష్ సందర్శించి పని దగ్గర ఉన్న పరిస్థితుల్ని కూలీలను అడిగి తెలుసుకున్నట్లు తెలియజేశారు....