ఉమ్మడి నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ శకం ముగిసిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి…
ఉమ్మడి నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ శకం ముగిసిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నెల్లూరులో గెలవలేననే భయంతోనే అనిల్ నెల్లూరును విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు పార్టీ బాధ్యతలను అప్పగించారు జగన్. ఒక పక్క పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి వెళ్లిపోతున్నా సరే అనిల్ పట్టించుకోలేదు. నియోజకవర్గం మిగిలిన అరకొర కార్యకర్తలను కాపాడుకోడానికి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నించారు. అంతే కాకుండా విద్యా సంస్థల అధినేత కావడంతో చంద్రశేఖర్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం అండగా...