ఉలవచేను లో పోలీసుల కార్డాన్ సెర్చ్
తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని ఉలవలచేను ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డాన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్యవేడు సీఐ మురళి నాయుడు పర్యవేక్షణలో ఎస్సై సాయినాథ్ చౌదరి, ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. స్థానిక ప్రజలకు భద్రతా సూచనలు అందిస్తూ, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్డాన్ సర్చ్లో పోలీస్...