కార్వేటి నగరం అక్టోబర్ 30 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం ఎంపీటీసీ 2 అభ్యర్థి టీ నౌషాద్ ఇంటిఇంటికి ప్రచారం చేస్తు సైకిల్ గుర్తు మరియు జనసేన పార్టీ జడ్పిటిసి సభ్యులు గుర్తు గాజు గ్లాస్ గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కంబాలవారివీది.రాజబందుల వీధి. చిన్ననగరివీధి. రాజా వీధి కోరుకుంటున్నాను.జగన్నాధం వీక్ సాబీర్ మున్నా దస్తగిరి జమీలా నిసార్ అజర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.