ఎం ఎం విలాసం పంచాయతీలో ఎల్నినో గ్రామసభ
కార్వేటినగరం ఆగస్టు 7( గరుడదాద్రి న్యూస్) కార్వేటినగరం మండలంలోని ఎం ఎం విలాసం గ్రామం నందు ఎల్నినో ప్రభావం- నివారణ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఏవో హేమలత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు యొక్క వ్యవసాయ భూమి కమతాన్ని 100% సందర్శించడం మరియు ప్రస్తుత పంట పరిస్థితి నీటి కొరత వలన పంట వాడిపోవడం లేదా ఎండిపోవడం చీడపీడల వృద్ధికి ఉద్యాన పంటల పరిస్థితి బీడు లేదా సాగు చేయండి భూముల వివరాలు అంటివి అంచనా వేయడము...