ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సమాజ పురోభివృద్ధి కోసం పనిచేయాలి
* ద్రావిడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్. * ద్రావిడ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం. కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి న్యూస్): ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సమాజ పురోభివృద్ధి కోసం పనిచేయాలని త్రావిడ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ఆచార్య కిరణ్ కుమార్ అన్నారు.ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రావిడ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు సమాజ పురోభివృద్ధి కోసం పనిచేయాలని తెలియజేశారు యు జి సి విద్య తో పాటు...