ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై సమీక్ష
పిచ్చాటూరు, ఆగస్టు 12 గరుడధాత్రి: పిచ్చాటూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ సమావేశంలో పెన్షన్ లబ్ధిదారుల నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం -ఐవిఆర్ఎస్ ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాలపై చర్చించారు. ప్రతి నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పెన్షన్ లబ్ధిదారులకు IVRS కాల్స్ ద్వారా వారి అభిప్రాయాలను స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ప్రవర్తన, లబ్ధిదారులకు...