ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి
పత్రికా ప్రకటన ------------------- *ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించండి*... *అభివృద్ధికి బాటలు వేయండి*.. *హోసోర్ ప్రాంత ప్రజలను అభ్యర్థించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు* *హోసోర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు* --------------------------- చిత్తూరు -20-04-26 ---------------------------- ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని హోసోర్ ప్రాంత ప్రజలను అభ్యర్థించారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్డీఏ...