ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బహిరంగ సభ సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు
తిరుపతి క్రైమ్,జూన్ 11, న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రివర్యులు మరియు ఇతర ప్రముఖులు నేడు(12-06-2026) తిరుపతి నగరంలో నిర్వహించబడనున్న "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో, ప్రజల భద్రత, సౌకర్యం మరియు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడనున్నవి. ప్రజలు, ప్రయాణికులు మరియు వాహనదారులు క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి...