ఎన్నికల సిబ్బందికి నవంనర్ 1, 2 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబరు 29 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులకు నియమితులైన అర్హులైన ఉద్యోగులు నవంబరు 1న బైరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు తెలిపారు. నవంబరు 1న మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు నవంబరు 2న ఇదే కార్యాలయంలో ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎన్నికల విధుల నియామక ఉత్తర్వులు, ఫొటో గుర్తింపు పత్రం, ఓటరు జాబితా పార్టు నంబరు, వరుస...