ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం

* మాట ప్రకారం ప్రతి నెలా 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. * రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం చంద్రబాబు. * కుప్పం అర్బన్ టిడిపి ఉపాధ్యక్షులు ఆర్.శ్రీనివాసులు. కుప్పం, అక్టోబర్ 01 (గరుడ ధాత్రి న్యూస్): ఎన్నికల హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్.శ్రీనివాసులు అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 16వ...