ఎమ్మార్ వి వెంకట రెడ్డి సేవలు మరువలేనివి సత్యవేడు వైసిపి ఇన్చార్జ్ రాజేష్

కార్వేటినగరం సెప్టెంబర్ 24 ( గరుడ దాత్రి న్యూస్): కార్వేటి నగరం మండల పరిధిలోని ఆర్కే వీబిపేట గ్రామానికి ఎనిమిది పర్యాయాలు పంచాయతీ సర్పంచ్ గా వెంకటరెడ్డి ప్రజలకు ఎంతో సేవలు అందించారని సత్య వేడు వైసిపి ఇంచార్జ్ రాజేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం ఆర్ వివెంకట రెడ్డి 92 అనారోగ్యంతో సిమ్స్ లో చికిత్స పొందుతూ అనారోగ్యంతోమృతి చెందారు. ఆయన మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని...