ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ
ఎస్వీబీసీ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు పలమనేరు, ఆగస్టు 09 ( గరుడ ధాత్రి ) : పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని తెలుగుదేశం పార్టీ మీడియా కో ఆర్డినేటర్‌గా పనిచేస్తూ తాజాగా ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) చైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు అనుబంధంగా పనిచేస్తున్న ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ పదవి తనకు లభించడంలో ఎమ్మెల్యే అమరనాథ...