GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 4:09 am Digital Edition : GURU SWAMY

ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ని వివాహా వేడుకలకు ఆహ్వానించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు మదన్

బంగారుపాలెం సెప్టెంబర్ 12 గరుడ దాత్రి న్యూస్

బంగారుపాళెం మండల కేంద్రంలోని రాగిమానుపెంట గ్రామానికి చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మదన్ శనివారం సాయంత్రం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తన వివాహ వేడుకకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. మదన్ ఆహ్వానాన్ని ఎమ్మెల్యే సాదరంగా స్వీకరించి, ఆయనకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.