ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కలిసిన మండల నాయకులు

కార్వేటినగరం ఆగస్టు 7 (గరుడ దాత్రి న్యూస్) .కార్వేటి నగరం మండలం చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్ ఆయన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపద్బాంధవుడు* *యంగ్* *అండ్ డైనమిక్ లీడర్ ప్రభుత్వ విప్** *మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ* *శాసనసభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అలాగే సిఐ సర్కిల్ పరిధిలో నాలుగు మండలాలు కలిపి 500 హెల్మెట్ ముఖ్యముగా రైతులకి మరియు యువతకి* ఎమ్మెల్యే గారి సమక్షంలో ఉచితంగా...