ఎమ్మెల్యే థామస్ సన్మానించిన యువ నాయకుడు ఢిల్లీ బాబు రెడ్డి
కార్వేటినగరం జూలై 27 గరుడ దాత్రి న్యూస్ రాష్ట్ర విప్ జీడి నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ మండల పరిధిలోని ఆర్కే వి బి పేట గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకుడు నెలవాయి ఢిల్లీ బాబు రెడ్డి సోమవారం పచ్చిక పల్లం ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేను సాల్వ్ కప్పి సన్మానించారు. వెంటనే ఎమ్మెల్యే థామస్ ఆ సాలువను యువ నాయకుడికి కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు మాట్లాడుతూ టిడిపి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి...