ఎమ్మెల్యే నేనా? శంకర్ రెడ్డా?

ఎమ్మెల్యే నేనా? శంకర్ రెడ్డా?   ఎస్సీ నియోజకవర్గంలో పెత్తందారుల పెత్తనమేంటి?   -ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన   సొంత పార్టీ వారే కుట్రలు, కుతంత్రాలు   ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఇచ్చే గౌరవం ఇదేనా?   శంకర్ రెడ్డికి ఎమ్మెల్యే కంటే సకల మర్యాదలా?   ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న   ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించి నాకు న్యాయం చేయండి   తిరుపతి సిటీ ప్రతినిధి   ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తందారులు పెత్తనం చెలాయించడం, దానికి ప్రభుత్వ అధికారులు,...