ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డికి స్వాగతం పలికిన టిడిపి బీసీ సెల్ నేత

తిరుపతి, జూన్ 20 : తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, టిడిపి నేతలకు ఏర్పేడ్ లో శనివారం టిడిపి బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి, బి.ఎం.ఆర్ ట్రావెల్స్ అధినేత బొడుగు మునిరాజ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శ్రీవారికి మ్రొక్కులు చెల్లించేందుకు స్వగ్రామమైన ఊరందురు నుండి ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితా రెడ్డి, తమ అనుచరులతో పార్టీ నాయకులు కార్యకర్తలతో కాలినడకన తిరుమల కు బయలుదేరారు....