ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడుకు ఐదేళ్లు జైలు శిక్ష

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడు ఐదేళ్లు జైలు శిక్ష గరుడధాత్రి : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు తిరువల్లూరు జిల్లా అత్తంతాగేలికి చెందిన నిందితుడు అరుముగంకు(56) ఐదేండ్లు కఠిన కారాగార శిక్ష, మూడు లక్షల రూపాయలు జరిమాన విధిస్తూ తిరుపతి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు విలువరించినట్టు స్థానిక ఫారెస్ట్ రేంజర్ త్రినాధ్ రెడ్డి పేర్కొన్నారు. సత్యవేడు రేంజ్ పరిధిలో 2016 సంవత్సరంలో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఈ మేరకు తీర్పు వెలువడింది.సత్యవేడు అటవీ శాఖ పరిధిలో 2016...