ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు జైలు శిక్ష.
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఇద్దరు స్మగ్లర్లకు జైలు శిక్ష. - ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు తీర్పుతో నిందితులకు రెండేళ్ల కారాగార శిక్ష, రూ.20,000 జరిమానా. - గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా నేరం రుజువు చేసిన తిరుపతి జిల్లా పోలీసులు. - అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతుందని జిల్లా ఎస్పీ గారి హెచ్చరిక. తిరుపతి జిల్లా : 2014 సంవత్సరంలో యర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి రవాణా చేస్తున్న నిందితులను...