ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసి ఉద్యోగులు

ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసి ఉద్యోగులు -డిపో గేట్ వద్ద ధర్నా నిర్వహణ గరుడధాత్రి న్యూస్ : ఏపి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 16, 17 తేదీలలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం డిపో అధ్యక్షుడు ఎం. నాగరాజు ఆధ్వర్యంలో డిపో గేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో అధ్యక్షుడు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని,...