ఎల్లమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడమ్మా
- భీముని చెరువు ఎల్లమ్మ తిరునాళ్లులో ఎమ్మెల్యే ఆదిమూలం - ఎల్లమ్మ తల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - తిరుణాలలో ప్రత్యేక ఆకర్షణగా జడ్పిటిసి కోనేటి సుమన్ నారాయణ వనం మే 31 గరుడ దాత్రి న్యూస్ ఎల్లమ్మ తల్లి నియోజక వర్గంలోని ప్రజలందరిని చల్లంగా చూడాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వేడుకున్నారు.నారాయణవనం మండలం లో తన స్వగ్రామమైన భీముని చెరువు నందు ఎల్లమ్మ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతోంది.ఆదివారం సాయంత్రం దీక్షాపరులు అగ్నిగుండం ప్రవేశం ను పురస్కరించుకొని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీ...