ఎల్ నినో ” ప్రభావం నుండి పంటలను కాపాడుకుందాం
కార్వేటినగరం ఆగస్టు 5 (గరుడ దాద్రి న్యూస్); ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి, జిల్లా ఏరువాక కేంద్రం, చిత్తూరు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ & కో-ఆర్డినేటర్, డా. ఎ. రామకృష్ణా రావ్, వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, పుంగనూరు, డా. జి. కృష్ణారెడ్డి, ఎస్. వి. వ్యవసాయ కళాశాల, తిరుపతి, విద్యార్థిని- విద్యార్థులు మరియు బోధన సిబ్బంది,జ్యోత్స్నా, రాస్ కె.వి.కె, శాస్త్రవేత్త, పి. ఎస్. సుధాకర్ మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు, డి. ఉమ, మండల...