ఎల్ నినో ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటించిన శాస్త్రవేత్తలు
- పరిశీలన రైతులకు సూచనలు బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు3 రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న "ఎల్ నినో " వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే దిశగా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విద్యాలయ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, తిరుపతి పరిధిలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో శాస్త్ర వేత్తల బృందం, మరియు శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, బైరెడ్డిపల్లి వ్యవసాయ అధికారి, మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సోమవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి మండలం లోని పాతూరు నత్తం గ్రామములో...