ఎస్‌ఐఆర్ కార్యక్రమం నేపథ్యంలో రేపటి పీజీఆర్ఎస్ రద్దు
పిచ్చాటూరు, జూలై 12: పిచ్చాటూరు మండలంలో రేపు సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు తెలిపారు. మండలంలో సోమవారం ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పరిపాలనా కారణాల దృష్ట్యా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తహసీల్దార్ కోరారు.