ఎస్ఐ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి : దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా పిచ్చాటూరు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సై బి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్సై బి. రాఘవేంద్ర మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని, దేశ ప్రజల రక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బంది పరస్పరం స్వాతంత్ర్య...