ఎస్‌డీహెచ్‌ఆర్ జాబ్ మేళా లో 271 మంది కి ఉద్యోగాలు..

-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన... -నైపుణ్యాభివృద్ధిపై యువత దృష్టి పెట్టాలి : ప్రిన్సిపాల్ ఎ. ఉషా తిరుపతి, జూన్ 17: స్థానిక న్యూ బాలాజీ కాలనీలోని ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాలో వివిధ ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా, మొత్తం 271 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ...