GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 6:52 pm Digital Edition : GURU SWAMY

ఎస్‌.ఎస్‌.పురం ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎం. శాంతి నామినేషన్

నాగలాపురం అక్టోబర్ 21 గరుడధాత్రి :

నాగలాపురం మండలంలోని ఎస్‌.ఎస్‌.పురం ఎంపీటీసీ సెగ్మెంట్‌కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్‌.ఎస్‌.పురం గ్రామానికి చెందిన ఎం. శాంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి బాలాజీ నాయక్‌కు ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.